హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పోషణ మాసోత్సవాలు

KRNL: ‘మన అంగన్వాడీ–మన బాధ్యత’ నినాదంతో సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 8 వరకు 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. పోషకాహారం, బాల్య వికాసం, మాతృ వందన యోజనపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్వాడీల్లో ఆహారం నాణ్యత, పరిశుభ్రతను నిరంతరం పరిశీలించాలన్నారు.