KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పత్తి గరిష్ఠ ధర రూ.9,939గా నమోదైంది. వేరుశనగ రూ.9,639, ఆముదాలు రూ.7,028, పూల విత్తనాలు రూ.5,701 ధర పలికాయి. పక్షం రోజులుగా పత్తి ధర రూ.10 వేలలోపే ఉండటంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ గ్రేడింగ్ విధానాన్ని తొలగించాలని రైతులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
పత్తి ధరలపై రైతుల్లో అసంతృప్తి


