ప్రకాశం: ముండ్లమూరు(M) పెద్ద ఉల్లగల్లు గ్రామానికి చెందిన ఓలేటి శ్రీహర్ష (26) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసిన శ్రీహర్ష హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం స్వగ్రామానికి వచ్చిన శ్రీహర్ష, మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగం రాలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య


