AKP: నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపేందుకే పార్టీ నేతలు, శ్రేణులు 'జయహో బీసీ' సభను నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల స్థానిక వరకు ఈ కార్యక్రమం జరగనుందని పార్టీ శ్రేణులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు 'జయహో బీసీ' సభ


