SKLM: ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అగస్త్య ప్రిన్సి అనే చిన్నారి పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు పొందింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన అశిష్ దంపతులు లండన్‌లో నివాసముంటున్నారు. వీరికి గత మే నెల 30న కుమార్తె జన్మించింది. చిన్నారి పాస్‌పోర్టు కోసం చేసుకోగా 2026 జూన్ నెల 12న పాస్‌పోర్టు వచ్చింది. పుట్టిన 13 రోజుల్లో పాస్‌పోర్టు పొందిన చిన్నారిగా రెకార్డుకెక్కింది.
ఆంధ్రప్రదేశ్
ఇచ్చాపురం చిన్నారి ఘనత


