హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీలో చేరడానికి నేడే తుది గడువు

MNCL: అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీలో చేరడానికి బుధవారం (ఈనెల 9వ తేదీ) తుది గడువు ముగియనుందని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రం ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో మొదటి సంవత్సరంలో చేరడానికి అభ్యర్థులు ఇంటర్మీడియెట్ విద్యార్హతలు కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.