హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం కోవూరు పట్టణంలో పర్యటించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు కోవూరు టీడీపీ కార్యాలయం నందు "నిజం గెలిచింది" కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.