MNCL: భీమారం మండలం అంకుశాపూర్ సమతా రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సామర్థ్యాన్ని బట్టి మిల్లులకు కేటాయించినట్లు తెలిపారు. కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా బియ్యాన్ని త్వరగా అందజేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. మిల్లర్లు తమ లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
రైస్ మిల్లర్లు తమ లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్


