NLR: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ -2026 అవార్డు కేటగిరీ 3లో నెల్లూరు నగరపాలకసంస్థ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిందని కమిషనర్ నందన్ తెలిపారు. మొదటి ర్యాంకు సాధించినందుకు కేంద్రం రూ. 10 లక్షలు ప్రోత్సా హక బహుమతి అందజేస్తుందని తెలిపారు.అలాగే కేటగిరీ-2లో దేశవ్యాప్తంగా 42 నగరాలతో పోటీ పడి జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరుకు మొదటి ర్యాంకు


