హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఛైర్మన్‌ పదవిపై పోటీ.. వైసీపీలో విభేదాలు

విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ పదవికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష, చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర పేర్లు వినిపిస్తున్నాయి. అనూషకు ప్రాధాన్యం పెంచే ప్రయత్నాలపై చిన్న శ్రీను అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరినట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది.