NLR: తలమంచి- శ్రీవెంకటేశ్వరపాలెం రైల్వేస్టేషన్ల మధ్య ఆటోమేటిక్ సిగ్నల్ ప్రక్రియ మంగళవారం విజయవంతమైంది. ఉదయం 8.40కు ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు పూర్తి చేశారు. డౌన్‌లలో 12836, ఎగువమార్గంలో 12841 కోరమాండల్ సూపర్ ఫాస్ట్ రైళ్లను ఆటోమేటిక్ సిగ్నళ్లతో నడిపారు. గూడూరు- తలమంచి రైల్వేస్టేషన్ల మధ్య 1, 2, 3 రైళ్ల మార్గాల్లో 1200 మీటర్లకు ఒక అటోమేటిక్ సిగ్నల్ నెలకొల్పారు.
ఆంధ్రప్రదేశ్
ఆటోమేటిక్ సిగ్నల్ ఏర్పాటు


