MDK: ఏడుపాయల శ్రీ వనదుర్గాభవానీ అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సువాసనల పుష్పాలతో మనోహరంగా అలంకరించారు. ఈ దివ్యరూపాన్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ విశేష అలంకరణ


