TPT: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన గూడూరు ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గూడూరు-నెల్లూరు నాన్‌స్టాప్ బస్సుకు సంబంధించిన బోర్డు కిందపడిపోయి ఉండటం ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కనీసం బోర్డును సైతం తిరిగి అమర్చలేదు. అలాగే ఆర్టీసీ ప్రాంగణంలో ప్రైవేటు ఆసుపత్రి ప్రకటనలు దర్శనమిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
నిర్లక్ష్య పు నీడలో గూడూరు ఆర్టీసీ బస్టాండ్


