NLR: జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ నూతన పీడీగా నాగశైలజను నియమించారు. ఈమె అమరావతిలోని ఆ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఈమె త్వరలో బాధ్యతలు తీసుకుంటారని తెలిసింది. ఇక్కడ పనిచేస్తున్న పీడీ హేనా సుజన్ను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీగా నాగశైలజ


