అన్నమయ్య: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు అమలు చేయాలని డీఈవో సుబ్బయ్య ఆదేశించారు. తడి, పొడి చెత్త వేరు చేయడంతో పాటు పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.విద్యార్థుల్లోనూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై ఆదేశాలు


