E.G: సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుడికీ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు రోటరీ క్లబ్ హాల్‌లో నియోజకవర్గ అధికారులతో నూతన పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అవసరమైన పత్రాలు వెంటనే లేకపోయినా పేదల దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు
ఆంధ్రప్రదేశ్
అర్హులందరికీ పెన్షన్లు అందాలి: మంత్రి


