హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం

ASR: అల్లూరి జిల్లా పాడేరు మండలం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు 389 మంది అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించినట్లు డిఈఓ భానుమూర్తిరాజు తెలిపారు. ఎంపికైన వారికి నిన్న నియామక పత్రాలు అందజేశారు. నిబంధనల ప్రకారం గడువులోగా విధుల్లో చేరని వారి స్థానంలో మెరిట్ జాబితా ఆధారంగా ఇతరులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.