BPT: అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీపై వెళ్తున్న బాపట్ల ఐసీడీఎస్ పీడీ రాధామాధవిని తహసీల్దార్ సలీమా దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ఆమె అందించిన సేవలను కొనియాడారు. సన్మాన గ్రహీత రాధామాధవి మాట్లాడుతూ.. అధికారుల సమిష్టి సహకారంతోనే విధులను విజయవంతంగా నిర్వహించానని పీడీ రాధామాధవి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఐసీడీఎస్ పీడీ రాధామాధవికి ఆత్మీయ వీడ్కోలు


