హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు తిరుమలలో TTD పాలకమండలి సమావేశం

TPT: టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10.30 గంటలకు అన్నమయ్య భవనంలో పాలకమండలి సమావేశం జరగనుంది. దాదాపు 50 అజెండా అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ప్రధానంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, పోటులో అదనపు సిబ్బంది నియామకం, డొనేషన్ పాలసీలో నామినీ పేరు మార్చుకునే అంశాలపై చర్చించనున్నారు.