హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిగరెట్లకు అప్పు ఇవ్వలేదని.. చివరికి..!

ELR: చాటపర్రులో ప్యాసింజర్ ఆటోకు నిప్పంటించిన ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. సిగరెట్లు, డ్రింక్స్ అప్పుగా ఇవ్వలేదన్న కోపంతో ఈనెల 6న నాగార్జునపై గుడిపూడి రాజేష్ తదితరులు దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న రాత్రి ఇంటి ముందు ఉన్న పోతురాజు ఆటోకు నిప్పంటించినట్లు పేర్కొన్నారు.