ASF: వాంకిడి మండలం బంబారాలో భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భర్త తోడసం శ్యాంరావుకు జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు, రూ.15వేల జరిమానా విధించినట్లు SP నీతిక పంత్ తెలిపారు. 2023 మార్చి 3న భార్య సంధ్యారాణిని రాయితో కొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. సాక్షులు, వైద్య, ఫోరెన్సిక్ ఆధారాలతో నేరం రుజువైంది.
తెలంగాణ
భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు


