KKD: యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న పిఠాపురంలోని అంబేద్కర్ మల్టీఫంక్షన్ హాల్లో 'కాకినాడ జిల్లా స్థాయి యోగా పోటీలు-2026' నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను పిఠాపురం పీడీ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు మంగళవారం ఆవిష్కరించారు. చిన్న వయసు నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు ఉన్న వారు ఈ యోగా పోటీల్లో పాల్గొనవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 20న జిల్లా స్థాయి యోగా పోటీలు


