హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం

KKD: దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న అనంతబాబు, ఆయన భార్యకు సంబంధించిన కేసును రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ఆదేశాలు జారీ చేసినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు మంగళవారం తెలిపారు. హైకోర్టు జారీ చేసిన ఆదేశాల కాపీని విడుదల చేసినట్లు తెలిపారు.