హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికలు ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి: సీఐ

W.G: బాలికలు ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలని రూరల్ సీఐ బి.శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం పెంటపాడు డీఆర్ గోయంకా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విమెన్ సేఫ్టీ, యాంటీ ర్యాగింగ్, పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్‌ను వినియోగించుకుని రక్షణ పొందాలని సూచించారు.