అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజా భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ, పోక్సో, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు. వినాయక చవితి, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా భద్రతపై పోలీసుల విస్తృత అవగాహన


