E.G: విశాఖపట్నం వైపు వెళ్లే అన్ని రైల్వే సర్వీసులను గోదావరి రైల్వే స్టేషన్లో ఒక్క నిమిషం పాటు నిలుపుదల చేయాలని రాకా సాంస్కృతిక సంస్థ రాజమహేంద్రవరం ప్రధాన కార్యదర్శి, AP రాష్ట్ర నాటక అకాడమీ సభ్యులు జీవీ రమణ కోరారు. మంగళవారం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైళ్లకు హాల్ట్ ఇవ్వాలంటూ MPకి వినతి


