హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు పోలీసుల ఉక్కుపాదం

కర్నూలు రాజ్‌విహార్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. బైకులు నడుపుతున్న 18 మంది మైనర్లలకు , తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మైనర్‌ డ్రైవింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్‌ పోలీస్ అన్నారు.