హైదరాబాద్: 28°C
తెలంగాణ

కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‌కు నివాళులర్పించిన సీపీ

NZB: కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సీపీ పి. సాయి చైతన్య మంగళవారం సాయంత్రం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రమోద్ కుమార్ సేవలను స్మరించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏసీపీ ప్రకాష్ యాదవ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.