హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి: జడ్జి

KDP: ప్రొద్దుటూరు కోర్టు ఆవరణలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జడ్జి సత్యకుమారి మంగళవారం తెలిపారు. ఇరు పక్షాల రాజీతో కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. బ్యాంకు, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ పరిహారం, ట్రాఫిక్ చలానా కేసులను రాజీ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.