కర్నూలు జిల్లా గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి లక్ష్మీ నరసింహ అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఆదోనిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అండర్-16 బాలుర 60 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందాడు. విద్యార్థిని ప్రిన్సిపల్ షహీన్ పర్వీన్, కోచ్ శివ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
అథ్లెటిక్స్‌లో జిల్లా విద్యార్థి సత్తా..!


