WG: నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బి. ఏడుకొండలను కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'అతి ఉత్కృష్ట సేవా పతకం' వరించింది. ఎస్పీ నయీమ్ అస్మి చేతుల మీదుగా ఏడుకొండలు ఈ అవార్డును అందుకున్నారు. విధి నిర్వహణలో చూపిన అంకితభావం, క్రమశిక్షణకు గుర్తింపుగా ఈ పతకాన్ని ప్రకటించింది. ఎస్పీ నయీమ్ కానిస్టేబుల్ ఏడుకొండలకు పతకాన్ని బహూకరించి, అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కానిస్టేబుల్‌కు 'అతి ఉత్కృష్ట సేవా' పతకం


