KRNL: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్, ఏపీకే ఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. అధిక లాభాలు, గ్యారంటీడ్ రిటర్న్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు తొలుత చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించి, పెద్ద మొత్తంలో డబ్బులు మోసం చేస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలు ఎస్పీ కీలక సూచనలు!


