PPM: ఎస్‌సీ, ఎస్‌టీ సోలరైజేషన్ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని APEPDCL డైరెక్టర్ (OP) టీ.వి.సూర్య ప్రకాశ్ అధికారులను ఆదేశించారు. నిన్న స్దానిక సర్కిల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో సోలరైజేషన్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించి,అధికారులు,సిబ్బంది, సోలార్ వెండార్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
సోలరైజేషన్ పనుల పురోగతిపై సమీక్షించిన డైరెక్టర్


