హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి'

SRCL: కోనరావుపేటలో TGEJAC ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం పోస్టర్‌ను జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. PRC అమలు, పెండింగ్ DAల విడుదల, CPS రద్దు చేసి OPS పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. GO 25 సవరణ, GO 317 బాధితులకు న్యాయం చేయాలన్నారు.