NDL: అవుకు మండలం చెన్నంపల్లి గ్రామంలో మంగళవారం వర్షాలు లేక సాగుచేసిన నారుమడికి మల్లికార్జున్‌రెడ్డి అనే రైతు తన పంటకు నిప్పు పెట్టాడు. ఈ సంవత్సరం 20 ఎకరాల పంటను సాగు చేసి 70 వేల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు రైతు తెలిపారు. వర్షాలు రాక పంటలు ఎండిపోవడంతోనే వరి పంటకు నిప్పు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాలు లేక నారుమడికి నిప్పు పెట్టిన రైతు


