HNK: నక్కలగుట్ట విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో అశోక్ కాలనీ, వికాస్ నగర్, భవానీ నగర్, వడ్డేపల్లి ఉపకేంద్రం పరిధిలో సిద్ధార్థ నగర్, బాబు క్యాంప్ ప్రాంతాల్లో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు. హౌసింగ్ బోర్డు, కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో మధ్య కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని DE తెలిపారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


