కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రతి ప్రాంతంలో సత్తా చాటాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం అమలాపురంలో జరిగిన 'అమలాపురం పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కమిటీ' సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల కష్టాలను చూసి జనసేన అధినేత పవన్కల్యాణ్ పార్టీని స్థాపించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం: MLA గిడ్డి


