PLD: నియోజకవర్గ పేదల వైద్య అవసరాల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.15 కోట్లు, ఎల్‌వోసీల ద్వారా రూ.5 కోట్ల సహాయం అందించామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తున్నామని, ప్రభుత్వ పథకాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సంక్షేమ పథకాలపై దుష్ప్రచారాన్ని తిప్పకొట్టాలి'


