హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోస్టర్లు-విజువల్‌ క్యాంపెయిన్‌‌పై వర్క్ షాప్

PPM: గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో PM-USHA, మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిన్న పోస్టర్లు-విజువల్‌ క్యాంపెయిన్‌'పై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్‌ ఇంపాక్ట్‌ ట్రైనర్‌ సతీశ్‌ కుమార్‌ విద్యార్థులకు పోస్టర్ల రూపకల్పన, సామాజిక అవగాహన వాటి ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించటం ముఖ్య ఉద్దేశమన్నారు.