VZM: ఈ నెల 12న స్దానిక విజ్జి స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు జిల్లా జుట్టు ఎంపికను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షలు లీలాకృష్ణ నిన్న తెలిపారు. ఈ పోటీలు అండర్ 18, 20 వాళ్లకు పరుగు, జంప్, త్రోస్‌లో జరుగునన్నాయని పాల్గోనే క్రీడాకారులు టెన్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో ఆరోజు హాజరుకావాలని సూచించారు
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 12న అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు


