హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: వేపాడ 33/11 kv సబ్‌స్టేషన్ పరిధిలో R&B రోడ్లు వెడల్పు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ స్దంబాల మార్పులు చేస్తున్న కారణంగా బుధవారం ఉ. 9 గం నుంచి మ.2 గం. వరకు విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తున్నట్లు EE గోపాలం నాయుడు తెలిపారు. ఈ మేరకు వేపాడ మండల కేంద్రంతో పాటు వల్లంపూడి గ్రామ పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు.