హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రగుంట్లలో దాడి ఘటన..ఇద్దరికి గాయాలు

KDP: ఎర్రగుంట్లలో మాజీ కౌన్సిలర్ కుమారులు గోపి, శ్రీనివాసులపై గంగాధరరెడ్డి రాడ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గాయపడిన వారిని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. దాడికి పాల్పడిన నిందితుడిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.