ASR: శిక్షణ పూర్తి చేసుకున్న 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ కేటాయించింది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సబ్ కలెక్టర్‌గా కనల చిరంజీవి నాగ వెంకట సాహిత్ నియమితులయ్యారు. 2024 బ్యాచ్‌కు చెందిన ఆయన శిక్షణ అనంతరం తొలిసారిగా సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాడేరు సబ్ కలెక్టర్‌గా నాగ వెంకట సాహిత్


