హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు గుడ్లవల్లేరులో సర్వసభ్య సమావేశం

కృష్ణా: గుడ్లవల్లేరు మండల టీడీపీ సర్వసభ్య సమావేశం బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యక్షతన నిర్వహించనున్నట్లు మండల కార్యదర్శి చిట్టిబొమ్మ వీర్రాజు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై మిత్రపక్షాలతో కలిసి ఈ సమావేశంలో సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు.