MHBD: TUWJH-143 తొర్రూరు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల కృష్ణారెడ్డి తెలిపారు. నూతన మండల అధ్యక్షుడిగా ఆకుతోట యాకన్న, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల మహేష్, కోశాధికారిగా చెడపకపోల్ రాజు, ఉపాధ్యక్షులుగా సాధు సుమన్, మియాపురం రామకాంత్‌లు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
TUWJH-143 మండల కమిటీ ఎన్నిక


