సత్యసాయి: ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో వాల్మీకి బోయల సామాజిక వర్గ నాయకులు సమావేశమయ్యారు. రెండు రిజర్వేషన్లతో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్టీ హోదాపై మంత్రి హామీ


