అనకాపల్లి పట్టణంలోని దాడి వీరునాయుడు డిగ్రీ కళాశాలలో ఈనెల 10న మెగా జాబ్ మేళా జరగనుంది. రిషి నాలెడ్జ్ హబ్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటుకానున్న ఈ మేళాలో 20కి పైగా కంపెనీల ప్రతినిధులు 1500 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని ప్రిన్సిపల్ రమేశ్ చెప్పారు. పదో తరగతి నుంచి ఇంటర్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు హాజరు కావచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 10న మెగా జాబ్ మేళా


