కృష్ణా: రీ- సర్వేల్లో రైతులను భాగస్వాములను చేసేలా ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే రీ- సర్వే నిర్వహించాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంటు అండ్ లాండు రికార్డ్స్ డైరెక్టరు రోణంకి కూర్మనాథ్ అన్నారు. మంగళవారం గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రీ- సర్వే కార్యక్రమాన్ని ఆయన జిల్లా రెవిన్యూ, సర్వే అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులు సమక్షంలోనే రీ- సర్వే నిర్వహించాలి'


