హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులు ఈ- కేవైసీ చేయించుకోవాలి'

కృష్ణా: మోపిదేవి గ్రామంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. రైతులు తమ పంటను ఈ- కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ అధికారి హొప్పిబారాణి తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.