NTR: విస్సన్నపేట మండలం కలగర రామచంద్రాపురంలో డ్రగ్స్, సైబర్ నేరాలపై తిరువూరు CI గురు ప్రకాష్ గ్రామస్థులు, యువతకు అవగాహన కల్పించారు. సైబర్ కేటుగాళ్ల మోసాలకు గురికావద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని SI అర్జున్‌రాజు, పోలీస్ సిబ్బంది హెచ్చరించారు. ఎలక్షన్స్ టైంలో అందరూ సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం


